హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణలో కౌరవుల పాలన: శ్రీశైలం

VKB: పోలీసులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య జరిగిన తోపులాటలో మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా జుట్టు పట్టుకుని చీర లాగారని తాండూర్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ శ్రీశైలం ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు.