RR: షాబాద్ మండలం మన్మర్రి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తులు, బెల్టులు, సాక్సులను గ్రామ సర్పంచ్ లాలాపేట బందయ్య, ఉప సర్పంచ్ బేగరి శంకరయ్య, ప్రధానోపాధ్యాయుడు మర్పల్లి అశోక్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ


