KNR: జెడ్పీహెచ్‌ఎస్ బాలుర మైదానంలో మండల స్థాయి ఎసీఎఫ్ క్రీడల ఎంపిక పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఎంఈఓ, చొప్పదండి మండల ఎసీఎఫ్ ఛైర్మన్ జ్యోతి పోటీలను ప్రారంభించారు. అండర్-14, అండర్-17 బాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటాలని, జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై మంచి పేరు తేవాలన్నారు.
తెలంగాణ
మండల స్థాయి క్రీడల ఎంపిక పోటీలు ప్రారంభం


