హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SCERT అంచనాలో మెదక్ ప్రథమ స్థానంలో నిలవాలి'

MDK: జిల్లాలో FLN కార్యక్రమాలను బలోపేతం చేసి, ప్రాథమిక చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు మెరుగుపరచాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. నాణ్యమైన బోధన, రెమిడియల్ టీచింగ్‌తో SCERT వార్షిక అంచనాలో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి 2026–27లో విద్యా రంగంలో ఆదర్శంగా మార్చాలన్నారు.