హైదరాబాద్: 28°C
తెలంగాణ

సులోచనమ్మ మృతికి కాంగ్రెస్ నేతల నివాళి

MDCL: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కోలన్ హన్మంతరెడ్డి మాతృమూర్తి సులోచనమ్మ మృతిచెందడంతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి నివాళులర్పించారు. అంబర్‌పేట కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రోహిన్‌రెడ్డితో కలిసి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.