NZB: నిజామాబాద్ గాంధీగంజ్ మార్కెట్ యార్డులో నూతన రిటైల్ కూరగాయల మడిగెలను మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య ప్రారంభించారు. 40 మంది అర్హులకు మడిగెలు కేటాయించామని, మిగతా వారికి కూడా త్వరలో అందిస్తామని గంగారెడ్డి తెలిపారు. వర్తకులు, రైతుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
రిటైల్ మడిగెల ప్రారంభం


