హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR నోటీసుల పంపిణీ చేపట్టిన అంగన్వాడీ టీచర్

BHPL: చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో SIR నోటీసుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కవిత పాల్గొని సంబంధిత నోటీసులను పంపిణీ చేశారు. SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నోటీసుల్లోని వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రజలు తమకు సంబంధించిన వివరాలను సరిచూసుకుని అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.