MHBD: తొర్రూరు మండలంలోని గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, అనుమతులు లేకుండా ఎవరైనా డీజేలు ఉపయోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
'గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి'


