NGKL: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
తెలంగాణ
జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ధర్నా


