RR: కొందుర్గ్ మండలం రేగడి చిల్కమర్రిలో శాసనసభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. వారి ఎమ్మెల్సీ సభ్యత్వాలను వెంటనే రద్దు చేయాలని ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బొట్టు శ్రీను డిమాండ్ చేశారు. అసత్య ప్రచారంతో ప్రజా ప్రభుత్వాన్ని కించపరచడం మానుకోవాలని సూచించారు.
తెలంగాణ
'ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలి'


