WGL: నర్సంపేట మండలం గోడిశాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మమత-సదానందం పెండింగ్ బిల్లుల కోసం అసెంబ్లీ వద్ద నిరసన తెలపడానికి వెళ్తుండగా పోలీసులు బుధవారం ముందస్తు అరెస్ట్ చేశారు. గ్రామాల అభివృద్ధికి తాము సొంతంగా ఖర్చు చేసి పూర్తి చేసిన పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన హక్కును అణచివేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
గొడిశాల గ్రామ మాజీ సర్పంచ్ అరెస్ట్


