PDPL: ధర్మారంలో మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనంపై బుధవారం బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లు మాజీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ పేర్కొన్నారు. వీడియోలు, ఫోటోలు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనంపై ఫిర్యాదు


