NZB: వర్ని మండలం జాకోరా వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువపై నిర్మించిన లిఫ్టు ద్వారా పైప్ లైన్లకు బుధవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. సాగునీటి అవసరాలు తీర్చేందుకు లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జాకోరా, కునీపూర్, జలాల్పూర్ తదితర గ్రామాల రైతులకు సాగునీరు అందుతాయన్నారు.
తెలంగాణ
జాకోరా లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల


