KMM: కామంచికల్లులో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని బుధవారం గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరుగాని వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోషించిన వీరోచిత పాత్రను పలువురు గౌడ సంఘం నాయకులు స్మరించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నాయకులు ప్రారంభించారు.
తెలంగాణ
ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ


