GDWL: చలో అసెంబ్లీకి వెళ్లిన ఆశా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గద్వాల పాత బస్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశాలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18,000 కనీస వేతనం ప్రకటించి, పనిభారం తగ్గించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఆశా వర్కర్లపై నిర్బంధాలు ఆపాలి: సీఐటీయూ


