NZB: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పర్సనల్ ఆఫీసర్, కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక చైతన్యం కోసం కాళోజీ చేసిన కృషిని స్మరించుకున్నారు.
తెలంగాణ
కాళోజీ నారాయణరావుకు ఘన నివాళులు


