KMR: కరెంటు కోతలపై రైతుల భగ్గు: కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకోలింగంపేట మండలం నల్లమడుగులో కరెంటు కోతలతో ఎండుతున్న వరి పంటలపై రైతులు భగ్గుమన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇవ్వాలని కోరుతూ అంబేద్కర్ చౌరస్తాలో పురుగుల మందు డబ్బాలతో రాస్తారోకో నిర్వహించారు. ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో


