KMR: మహమ్మద్‌నగర్ మండలంలో విషాద ఘటన జరిగింది. హసన్‌పల్లికి చెందిన రైతు సుంకే సాయిలు (38) పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బోయినోళ్ల జాలకుంటలో పడి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శివకుమార్ తెలిపారు.
తెలంగాణ
జాలకుంటలో పడి రైతు మృతి


