హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లష్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలి'

ADB: లష్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం సమావేశమై మాట్లాడారు. కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లష్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.