WGL: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. అలాగే, వరంగల్ తూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
తెలంగాణ
సీఎంను కలిసిన ఎమ్మెల్సీ సారయ్య


