BDK: ములకలపల్లి మండలం రంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కీసరి కావ్య అనారోగ్యంతో ఇవాళ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కావ్య భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే


