MLG: సెప్టెంబర్ 17న నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వేదిక, ప్రొటోకాల్ సీటింగ్, జాతీయ పతాకావిష్కరణ, తాగునీరు, మౌలిక వసతులపై సూచనలు చేశారు. అధికారులు సిబ్బందితో తప్పనిసరిగా హాజరై వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
'ప్రజాపాలన దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'


