హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించాలి'

NRPT: జిల్లాలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని శాఖలు, మతపెద్దలు, ఉత్సవ కమిటీలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.