హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామలింగేశ్వర స్వామి ఆలయ దైవదర్శన యాత్ర

NZB: సిరికొండ మండలం కేంద్రంలోని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దైవ దర్శన యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది గురు స్వామీజీలు పాల్గొని, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.