BHNG: వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన నరసింహ ఎడవల్లి మైసయ్య అండాలు ద్వితీయ కుమారుడు సోషియాలజీ విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ 85వ కాన్వకేషన్‌లో ఆయనకు పట్టా అందజేశారు. విద్య ద్వారా పొందిన జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా వినియోగిస్తానని, ఈ పట్టాను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
వెల్వర్తి వాసికి పీహెచ్‌డీ


