BDK: భద్రాచలం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం ఐటీడీఏ పీఓ రాహుల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
ఆలయ అభివృద్ధి పనుల పరిశీలించిన పీవో


