SRPT: కోదాడ మండల పరిధిలోని మొగలాయకోట గ్రామంలో స్త్రీశక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. భవన నిర్మాణానికి స్థలం దానం చేసిన సింగారెడ్డి బుచ్చిరెడ్డి, సింగారెడ్డి భద్రారెడ్డి అన్నదమ్ములను గ్రామస్థులు అభినందించారు. గ్రామ సర్పంచ్ తారకమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్త్రీశక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన


