హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారిపై నిలిచిపోతున్న వర్షపునీరు

AKP: ఎలమంచిలి ఎన్‌టీఆర్ కాలనీలో కొత్తగా నిర్మించిన డ్రైనేజీ నిర్మాణంలో ఏర్పడిన లోపాన్ని పరిష్కరించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. డ్రైనేజీ రోడ్డు స్థాయి కంటే ఎత్తులో నిర్మించడంతో వర్షపు నీరు, మురుగునీరు కాలువలో వెళ్లకుండా రోడ్లు, నిలిచిపోతుందని తెలిపారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులతో పాటు దోమలు, దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.