MDCL: కుత్బుల్లాపూర్‌లో యూఎస్‌ఎఫ్‌ఏ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ బుధవారం మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించేందుకా? లేక అధికార, విపక్షాలు కొట్లాడుకునేందుకా? అని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల్లో విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
అసెంబ్లీ సమావేశాలు కొట్లాటలకా?: చంద్రకాంత్


