మెదక్‌లో స్థానిక ప్రైవేట్ పాఠశాలలో సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో భద్రత, సైబర్ నేరాలు, T-SAFE యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. గుడ్ టచ్-బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నిరోధకంపై సూచనలిచ్చారు. ఆపదలో డయల్ 112ని సంప్రదించాలని, విద్యార్థుల భద్రతే తమ ప్రాధాన్యమని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
విద్యార్థుల భద్రతపై షీ టీమ్స్ అవగాహన


