PLD: వినాయక చవితి ఉత్సవాలపై జాయింట్ కలెక్టర్ సంజనా సింహా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటు, డీజేల నియంత్రణ, నిమజ్జన ప్రదేశాల్లో క్రేన్లు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్ల ఏర్పాటు తదితర భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక ఉత్సవాలపై జేసీ సమీక్ష


