NLG: మిర్యాలగూడ 21వ వార్డుకు చెందిన ఖాసిం (45) గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ MLA భాస్కర్ రావు, మాజీ రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో చిరుమామిళ్ల వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఖాసిం కుటుంబాన్ని పరామర్శ


