NLG: నల్గొండ, సూర్యాపేట జిల్లాల చేనేత సహకార సంఘాల బాధ్యులు, సభ్యులకు హైదరాబాద్ బషీర్బాగ్‌లోని సహకార శాఖ శిక్షణ కేంద్రంలో బుధవారం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. సొసైటీల ద్వారా సభ్యుల ఆర్థికాభివృద్ధికి చేపట్టాల్సిన వ్యాపార అవకాశాలు, నిర్వహణ మార్గదర్శకాలను ట్రైనర్లు వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమం గురువారం కూడా కొనసాగనుంది.
తెలంగాణ
సహకార సంఘాల వారికి శిక్షణ తరగతులు


