MBNR: పట్టణంలోని షాషాబ్ గుట్ట ప్రధాన రహదారిపై మెయిన్ పైపులైన్ లీకేజీ కారణంగా గత వారం రోజులుగా తాగునీరు వృథాగా రోడ్డుపాలవుతోంది. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు పాలవుతున్న తాగునీరు


