PDPL: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులు పాటించి నీటిని పొదుపుగా వాడుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఆయన సుల్తానాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన డ్రిప్ సాగునీటి వ్యవస్థలను పరిశీలించారు. వాటి నాణ్యత, సబ్సిడీల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.
తెలంగాణ
'స్ప్రింక్లర్ పద్ధతులు వినియోగించాలి'


