WNP: వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనల్లో భాగంగా ఎస్పీ సునీత రెడ్డి మదనాపురం మండలంలో పర్యటించారు. కొత్తపల్లి బ్రిడ్జి వద్ద నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన ఎస్పీ.. భద్రత, బారికేడింగ్, లైటింగ్, ట్రాఫిక్ ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ప్రశాంతంగా వేడుకలు జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు.
తెలంగాణ
మదనాపురంలో ఎస్పీ పర్యటన


