HYD: సభలో చర్చ జరగాలంటే అందరూ సహకరించాలి కదా? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రోజుల తరబడి సభలో గందరగోళం కొనసాగితే చర్చలు ఎప్పుడు జరుగుతాయని ప్రశ్నించారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. శుద్ధి చేసే విధానాన్ని ఎవరైనా సమర్థిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ
గందరగోళంతో చర్చలు ఎలా?: కూనంనేని


