MDK: ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి ని పురస్కరించుకొని మెదక్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎలిజబెత్ అనిత కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజి ప్రజల సమస్యలను తన రచనలు, కవితల ద్వారా సమాజానికి తెలియజేసిన గొప్ప ప్రజాకవిగా నిలిచారని పేర్కొన్నారు.
తెలంగాణ
కాళోజి చిత్రపటానికి ఘన నివాళి


