MDCL: కీసరలోని సెరినిటీ స్కూల్‌లో పదో తరగతి గదిలోకి నాగుపాము ప్రవేశించడంతో కలకలం రేగింది. ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతుండగా పామును గమనించిన విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ రావడానికి సుమారు 45 నిమిషాలు పట్టడంతో విద్యార్థులు కొంతసేపు పాఠశాల బయటే ఉండాల్సి వచ్చింది.
తెలంగాణ
క్లాస్‌రూమ్‌లోకి నాగుపాము.. విద్యార్థుల పరుగులు


