HYD: రాష్ట్రంలో పోలీసు నియామక పరీక్షల్లో 4 మీటర్ల లాంగ్ జంప్ నిబంధనతో పలువురు అభ్యర్థులు అనర్హతకు గురవుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండలిలో ప్రస్తావించారు. లాంగ్ జంప్ ప్రమాణాన్ని 3.8 మీటర్లకు తగ్గించాలని కోరారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 3.8 మీటర్లే ప్రమాణంగా ఉందని తెలిపారు.
తెలంగాణ
లాంగ్ జంప్ ప్రమాణం తగ్గించాలి: ఎమ్మెల్సీ


