హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు మూడు రోజుల్లో సరస్వతి కాలువకు నీరు

NRML: ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు రెండు మూడు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని పీఏసీఎస్‌ ఛైర్మన్‌ ఎర్ర రఘునందన్‌రెడ్డి తెలిపారు. నీటి నిల్వలు తగ్గడంతో విడుదలలో జాప్యం జరిగిందని,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాజీ మంత్రి అల్లోల చొరవతో నీరు విడుదల చేసేలా నీటి పారుదల శాఖ మంత్రి నుండి హామీ పొందినట్లు తెలిపారు.