హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫార్మ్ పండ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి'

NGKL: రాళ్లచెరువు తండాకు చెందిన రైతు సీత్య వ్యవసాయ క్షేత్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ఫార్మ్ పండ్ పనులను ఐటీడీఏ టీఏ బాలరాజు బుధవారం పరిశీలించారు. ఫార్మ్ పండ్లతో భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు నీటి ఎద్దడి నివారణకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. రైతులు వీటి నిర్మాణంపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫహన్యా నాయక్ పాల్గొన్నారు.