SDPT: రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, నేషనల్ హైవే అధికారులకు భూమిని అప్పగించాలని రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి గంగాధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గజ్వేల్ సమీకృత కార్యాలయ సముదాయంలో ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై నేషనల్ హైవే, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
'ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ వేగవంతం చేయాలి'


