NGKL: TGEJAC ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించే “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని TNGO కల్వకుర్తి డివిజన్ కమిటీ పిలుపునిచ్చింది. వంగూరు MRO, MPDO కార్యాలయాలు, PHC, TPS పాఠశాలలో ఉద్యోగులకు బుధవారం అవగాహన కల్పించారు. పెండింగ్ 6 డీఏలు, PRC ప్రకటించడం, ఉద్యోగుల బిల్లుల విడుదల, హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
'చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి'


