KMM: ఎర్రుపాలెం మండలం తాటిగూడెం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూముల రీ సర్వే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కే.శ్రీనివాసరెడ్డి, మధిర మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు బుధవారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. భూముల వివరాల నమోదులో తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన అ. కలెక్టర్


