JN: జనగామ పట్టణ కేంద్రంలో జనసేన నాయకులు పార్టీ నాయకులు బుధవారం నిరసన తెలిపారు. ఆ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ముఖ్యనేతల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. BRS, కాంగ్రెస్ తీరుని ఎండగడుతూ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో తమ ఆశయాలను ఆపలేరని, చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.
తెలంగాణ
జనగామలో జనసేన నాయకుల నిరసన


