నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్‌ను అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపారు. డిటెక్టివ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, సివిల్ వివాదాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ


