RR: పాలిటెక్నిక్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీతో అనుసంధానించే జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను చెదరగొట్టారు. పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ
జీవో 97పై పాలిటెక్నిక్ విద్యార్థులు ఆగ్రహం


