MBNR: ఈ నెల 10న ఉద్యోగులు తలపెట్టిన 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం దారుణమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఓపీఎస్, పీఆర్సీ అమలుతో పాటు బకాయి ఉన్న 6 డీఏలను ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ
ప్రభుత్వంపై శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం


