NRPT: నారాయణపేట DMHO జయచంద్ర మోహన్‌ను బుధవారం ఏబీవీపీ నేతలు కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న నర్సింగ్, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో టెస్టుల ధరలు తగ్గించాలని, పారామెడికల్ విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు వసూలు చేయాలని శివ, నరేష్ డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలి: ABVP


